Thattukoledhey Song Lyrics in Telugu Lyrics - Vijai Bulganin
| Singer | Vijai Bulganin |
| Composer | Vijai Bulganin |
| Music | Vijai Bulganin |
| Song Writer | SURESH BANISETTI |
Lyrics
thattukoledhey song lyrics thattukoledhey movie
thattukolede song lyrics thattukoledhe lyrics in english
thattukoledhey song download mp3
deepthi sunaina new song lyrics
thattukoledhey song lyrics in english
thattukoledhe lyrics
deepthi sunaina new song
నా చెయ్యి పట్టుకోవా
నన్నొచ్చి చుట్టుకోవా
నాతోనే ఉండిపోవా
కన్నుల్లో నిండిపోవా
గుండెల్లో ఉండిపోవా
నిలువెల్లా ఇంకిపోవా
ఓ చెలి కోపంగా చూడకే చూడకే
ఓ చెలి దూరంగా వెళ్ళకే
నా హృదయమే తట్టుకోలేదే
తట్టుకోలేదే పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని
నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగ కప్పుకున్నదే నీ ఊహనే
నాలో పండగంటే ఏమిటంటే
నిన్ను చూస్తూ ఉండడం
నాలో హాయి అంటే ఏమిటంటే
నీతో నడవడం
నాలో భారం అంటే ఏమిటంటే
నువ్వు లేకపోవడం
నాలో మరణం అంటే ఏమిటంటే
నిన్ను మరవడం
ఓ చందమామ చందమామ ఒక్కసారి రావా
నా జీవితాన మాయమైన వెన్నెలంతా తేవా
మనవి కాస్త ఆలకించి ముడిపడవా
నీ చూపులే అగ్గిరవ్వలై అగ్గిరవ్వలై
బగ్గుమంటూ దూకుతున్నాయే నా మీదకి
నా ఊపిరి అందులో పడి కాలుతున్నదే
కొద్దిగైనా కబురు పెట్టు నవ్వు మేగానికి
నా హృదయమే తట్టుకోలేదే
తట్టుకోలేదే పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని
నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగ కప్పుకున్నదే నీ ఊహనే
నే నిన్ను చూడకుండా
నీ నీడ తాకకుండా
రోజులా నవ్వగలనా
నీ పేరు పలకకుండా కాసేపు తలవకుండా
కాలాన్ని దాటగలనా
గుండెలో ఏం ఉందొ కళ్ళలో చూడవా
నిన్నలా నాతోనే ఉండవా
నా హృదయమే తట్టుకోలేదే
తట్టుకోలేదే పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని
నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగ కప్పుకున్నావే నా దారిని
వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే
వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే
వెళ్లిపోవద్దే వెళ్లిపోవద్దే
వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే
వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే
వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే
వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే
వెళ్లిపోవద్దే వెళ్లిపోవద్దే
0 Comments:
Post a Comment