Mathuga Mathuga Song Lyrics - Vikram - Kamal Hasan
Mathuga Song Lyrics | Vikram Song Lyrics
మత్తుగా మత్తుగా… మందు మత్తుగా
మగువ మత్తుగా… లేనే లేదంట్రా
కొత్త బీటును కొట్టండ్రా, కొట్రా
చెప్తున్నాను కదా
ఆండావరే నువ్వు అదర కొట్టు
ఇప్పుడు చూడు..!
చిత్తుగా కుమ్మి… చిత్తుగా కుమ్మి
పచ్చడి చేస్తే… సచ్చిపోతావ్రా
నా సత్తువ చూడండ్రా, నీ అయ్య..!
ఈడు జేబులు దొంగ జాను
ఈడు పోరంబోకు ప్రేము
ఒకటో నంబరు ఖతర్నాకు
బ్లేడు బాబ్జి ఈడు
ఈడు తాగుబోతు సోము
ఈడు తిరుగుబోతు శీను
తెల్ల పౌడర్ ముక్కులోకి
పీల్చుకునే టీము
రేయ్..! తల గుండును కొట్టించే
ఆడదాన్ని నమ్మొద్దు
వలలోన పడొద్దు… ఏమారి పోవద్దు
ఆవకాయ లాగండి
మందు మెల్లగా తాగండి
మధ్యమధ్యలో ఆగండి
మజ్జిగన్నం తినండి
రేయ్..! నేను ఒక్కడినే ఆడాల
చల్ ఆడు..! బాస్…!!
లాల్లా లాలాల లాల్లా లా ల లా
లాల్లా లాలాల లాల్లా లే
వామ్మో మన జానకి వాయిస్ మా
లాల్లా లాలాల లాల్లా లా ల లా
లాల్లా లాలాల లాల్లా లే
ఖజానాలో పైసల్లేవ్… గల్లాలోన పైసల్లేవ్
దారుణాలు పెరుగుతుంటే
తగ్గే తగ్గే దారుల్లేవ్
పైనున్నోడ్దే తప్పంటా
పెద్దొళ్లంతా తప్పంటా
దొంగ చేతికి తాళాలిస్తే
ఏమి ఏమి మిగిల్లేవ్
చెరువులోన నదుల్లోన
ప్లాట్లు చేసి అమ్మేస్తే
చిన్న చిన్న జల్లె వస్తే
ఊరు మొత్తం గోదారే
జరిగేది అంతా నువ్
చూస్తున్నావు కళ్ళారా
నువ్వే వచ్చి ప్రయత్నిస్తే
రాతలన్నీ మారేరా
వాడో పెద్ద కోతి
వాడికి లేదు నీతి
కులమంటూ మతమంటూ
లాగుతాడు ధోతి, తూ..!
వాక్సిన్ ఏసినాక… వాచిపోయే వెనకా
భల్లే భల్లే… తల్లే తల్లే
భల్లే భల్లే మామా
రేయ్..! తల గుండును కొట్టించే
ఆడదాన్ని నమ్మొద్దు
వలలోన పడొద్దు… ఏమారి పోవద్దు
ఆవకాయ లాగండి
మందు మెల్లగా తాగండి
మధ్యమధ్యలో ఆగండి
మజ్జిగన్నం తినండి
బాస్…!!
రామ్మా జానకి… కూతెయ్యి
లాల్లా లాలాల లాల్లా లా ల లా
లాల్లా లాలాల లాల్లా లే
లాల్లా లాలాల లాల్లా లా ల లా
లాల్లా లాలాల లాల్లా లే
చిత్తుగా కుమ్మి… చిత్తుగా కుమ్మి
పచ్చడి చేస్తే… సచ్చిపోతావ్రా
నా సత్తువ చూడండ్రా, నీ అయ్య..!
Details:
Song Title :
Album / Movie :
Vikram Hitlist
Composed by:
Anirudh Ravichander
Lyrics - :
Chandra Bose
Vocals -:
Kamal Haasan

0 Comments:
Post a Comment