Home » , , » Antha Istam Song Lyrics In Telugu - Bheemla Nayak - SS Thaman

Antha Istam Song Lyrics In Telugu - Bheemla Nayak - SS Thaman


Antha Istam Endhayya Lyrics - Chitra




Singer Chitra
Composer SS Thaman
Music SS Thaman
Song WriterRamajogayya Sastry

Lyrics

ఈసింత నన్నట్ట న న న న

కూసింత పంజెయ్యనియ్యవు

ఎంతోడివే గాని మ్మ్ మ్మ్ న న

ముద్దిస్తే మారాము సెయ్యవు



పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది

నా ఇంటి పెనివిటివే

బొట్టెట్టి ముద్దెట్టి నను చేరదీసిన

దేవుళ్ళ సరిసాటివే



నా బంగారి మావ

నా బలశాలి మావ

నా మెళ్లోని నల్లపూసల్లో మణిపూసవే

నా సుడిగాలి మావ



ఈసింత నన్నిట్ట పోనేపోనియ్యవు

కూసింత పంజెయ్యనియ్యవు

ఎంతోడివే గాని సంటోడివే నువ్వు

ముద్దిస్తే మారాము సెయ్యవు



గాలి కౌగిళ్లుగా చుట్టుముట్టేసి ఉంటావు

ఊపిరాడనీవురయ్యా

నా పుట్టుమచ్చలకు తోడబుట్టినావు

నీకు నాకు ధిష్ఠి తియ్య



అంత ఇష్టం ఏందయ్యా

అంత ఇష్టం ఏందయ్యా

అంత ఇష్టమేందయ్యా నీకు నా మీన

అంత ఇష్టమేందయ్యా నీకూ



ఈసింత నన్నిట్ట పోనేపోనియ్యవు

కూసింత పంజెయ్యనియ్యవు

ఎంతోడివే గాని సంటోడివే నువ్వు

ముద్దిస్తే మారాము సెయ్యవు



గాలి కౌగిళ్లుగా చుట్టుముట్టేసి ఉంటావు

ఊపిరాడనీవురయ్యా

నా పుట్టుమచ్చలకు తోడబుట్టినావు

నీకు నాకు ధిష్ఠి తియ్య



అంత ఇష్టం ఏందయ్యా

అంత ఇష్టం ఏందయ్యా

అంత ఇష్టమేందయ్యా నీకు నా మీన

అంత ఇష్టమేందయ్యా నీకూ



ఏ తల్లి కన్నాదో నిన్నూ

కోటి కలలకు రారాజై వెలిసినావంట

ఏ పూట పుట్టినావో నువ్వు

అది అచ్చంగా పున్నమి అయ్యుంటాదంట



వెలకట్టలేనన్ని వెలుగుల్ని

నా కంట పూయించినావంట నువ్వు

ఎత్తు కొండమీది కోహినూరే గాదు

గుండెలోతు ప్రాణమైనా ఇస్తావు



అంత ఇష్టం ఏందయ్యా

అంత ఇష్టం ఏందయ్యా

అంత ఇష్టమేందయ్యా నీకు నా మీన

అంత ఇష్టమేందయ్యా నీకూ



అంత ఇష్టం ఏందయ్యా

అంత ఇష్టం ఏందయ్యా

అంత ఇష్టమేందయ్యా నీకు నా మీన

అంత ఇష్టమేందయ్యా నీకూ




Antha Istam Endhayya Watch Video




0 Comments:

Post a Comment

Popular Posts

Featured Post

శివ బిల్వాష్టకమ్: బిల్వాష్టకమ్ Lyrics Telugu - bilvashtakam

శివ   బిల్వాష్టకమ్: Shiva Bilvashtakam Lyrics Telugu: బిల్వాష్టకమ్: త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వ...

 
Created By Krish | Distributed By krish